|
|
2001
2001 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.
- డిసెంబర్ 13: భారత పార్లమెంటు పై ఐదుగురు తీవ్రవాదులు దాడి చేసిన సంఘటనలో ఆరుగురు పోలీసులు, ఒక తోటమాలి మరణించారు. మొత్తం తీవ్రవాదులందరూ భద్రతా దళాల కాల్పుల్లో హతమయ్యారు. వీరందర్నీ పాకిస్తాన్ దేశస్తులుగా గుర్తించారు.
[మార్చు] పురస్కారాలు
[మార్చు] నోబెల్ బహుమతులు
- భౌతికశాస్త్రం: ఎరిక్ అలిన్ కార్నెల్, వోల్ఫ్‌గాంగ్ కెట్టెర్లీ, కార్ల్ ఎడ్విన్ వీమన్.
- రసాయనశాస్త్రం: విలియం నోలెస్, యోజి నొయోరి, బారి షార్ప్‌లెస్.
- వైద్యం: లెలాండ్ హార్ట్‌వెల్, తిమోతి హంట్, పాల్ ఎం నర్స్.
- సాహిత్యం: వి.ఎస్.నైపాల్.
- శాంతి: ఐక్యరాజ్య సమితి, కోఫీ అన్నన్
- ఆర్థికశాస్త్రం: జార్జి ఏ అకెర్లోఫ్, మైకెల్ స్పెన్స్, జోసెఫ్ ఇ స్టిగ్లిడ్జ్.
|