వికీపీడియా:పాఠం

స్వాగతం  ·   తెలుగులో రచనలు చెయ్యడం  ·   5 నిమిషాల్లో వికీ  ·   పాఠం  ·   గైడు  ·   పదకోశం  ·   సహాయం  ·   సహాయ కేంద్రం  ·   ప్రశ్నలు

మొదటి పేజీ   దిద్దుబాటు   ఫార్మాటింగు   వికీపీడియా లింకులు   బయటి లింకులు   చర్చాపేజీలు   గుర్తుంచుకోండి   ఖాతా   ముగింపు    

వికీపీడియా దిద్దుబాటు పాఠం - స్వాగతం!

వికీపీడియా, ప్రపంచం మొత్తం నుండి వివిధ వ్యక్తుల సమిష్టి కృషితో రూపొందింపబడిన ఒక స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వము. మీరో వికీపీడియనుగా మారడానికి ఈ పాఠం సాయపడుతుంది.

రాబోయే పేజీల్లో వికీపీడియా విశేషాలు, వికీపీడియా సముదాయం, వికీపీడియా విధానాలు, మార్గదర్శకాల గురించి తెలుసుకుంటారు.

ఇది ప్రాథమిక పాఠం మాత్రమే. సవివరమైన వ్యాసాల కోసం, ఈ పాఠం నుండే లింకులు ఇచ్చాము. ఆ లింకులను వేరే విండోలో తెరచి చదవండి.

ప్రతి పేజీ నుండి ప్రయోగశాలకు లింకులున్నాయి. మీరు నేర్చుకున్నదాన్ని అక్కడికక్కడే ఆ లింకును తెరచి ప్రయోగాలు చెయ్యవచ్చు. మీ తృప్తి దీరా ప్రయోగాలు చెయ్యండి. ప్రయోగశాలలో మీరేం చేసినా, ఎవరూ ఏమీ అనుకోరు.

గమనిక: మీరు డిఫాల్టు పేజీ లే ఔట్ ను వాడుతున్నట్లుగా భావించి ఈ పాఠాన్ని కొనసాగిస్తున్నాము. మీరు వేరే లే ఔట్ వాడుతున్నట్లయితే లింకుల స్థానాలు మారే అవకాశముంది.


పాఠంలోకి వెళ్ళే ముందు.. పరిచయము, 5 నిమిషాల్లో వికీ లను చూసారా?

Opisy na Gadu Gadu Ubranka dla psów Hosting Zus Czestochowa kredyt mieszkaniowy karta radosne nowości Blokada wałka rozrz. VW 2.5TDI rozwiazania zadan zakład ubezpieczeń społecznych Pozycjonowanie strony www spy sweeper Szczyrk Gry erotyczne Teledyski kick koparki Bułgaria wczasy Karaoke tani kredyt hipoteczny COOLsurf