వికీపీడియా:టైపింగు సహాయం
ఇంగ్లీషు (రోమన్) అక్షరాల కీ బోర్డు వాడి వేరే సాఫ్టువేర్ స్థాపించనవసరము లేకుండా తెలుగు టైపు చేసే విధానము
| a |
A = aa = aaa |
i |
I = ee = ii = ia |
u |
oo = uu = U = ua |
R |
Ru |
~l |
~L |
| అ |
ఆ |
ఇ |
ఈ |
ఉ |
ఊ |
ఋ |
ౠ |
ఌ |
ౡ |
| e |
ea = ae = E |
ai |
o |
oe = O = oa |
au = ou |
| ఎ |
ఏ |
ఐ |
ఒ |
ఓ |
ఔ |
| ka |
kha = Ka = Kha |
g |
gha = Ga = Gha |
~m |
| క |
ఖ |
గ |
ఘ |
ఙ |
| ca = cha |
Ca = Cha |
ja |
jha = Ja = Jha |
~na |
| చ |
ఛ |
జ |
ఝ |
ఞ |
| Ta |
Tha |
Da |
Dha |
Na = nha |
| ట |
ఠ |
డ |
ఢ |
ణ |
| ta |
tha |
da |
dha |
na |
| త |
థ |
ద |
ధ |
న |
| pa |
fa = Pa = pha = Pha |
ba |
bha = Ba = Bha |
ma |
| ప |
ఫ |
బ |
భ |
మ |
| ya |
ra |
la |
va = wa |
Sa |
sha |
sa |
ha |
La = lha = Lha |
xa = ksha |
~ra |
| య |
ర |
ల |
వ |
శ |
ష |
స |
హ |
ళ |
క్ష |
ఱ |
[మార్చు] ప్రత్యేక అక్షరాలు
- ఌ = ~l
- ౡ = ~L
- అరసున్నా (ఁ) = @M
- సున్నా = M
- విసర్గ (ః) = @h
- అవగ్రహ (సంస్కృతం) = @2
- నకార పొల్లు = @n
- ఖాళీ స్పేసు = _ (అండర్‌స్కోర్)
- సిలబల్ బ్రేక్ (ఫైర్‌ఫాక్స్ లాంటివి రాయటానికి) = ^ (ఇది ZWNJ చేర్చుతుంది)
- ఫోర్స్ కాంబినేషన్ = & (ఇది ZWJ చేర్చుతుంది)
- చాప లోని చ = ~c (యూనీకోడ్ వచ్చే వర్షన్‌లో)
- జాము రాతిరి లోని జ = ~j (యూనీకోడ్ వచ్చే వర్షన్‌లో)
[మార్చు] కొన్ని ఉదాహరణలు
dESa bhAshalaMdu telugu lessa - దేశ భాషలందు తెలుగు లెస్స
telugulO vrAyaDam ippuDu kashTaM kAdu - తెలుగులో వ్రాయడం ఇప్పుడు కష్టం కాదు
viSvadAbhirAma vinuravEma - విశ్వదాభిరామ వినురవేమ
SrI madbhagavadgIta tatvavivEcanI vyAkhya - శ్రీ మద్భగవద్గీత తత్వవివేచనీ వ్యాఖ్య
fair^fAks veb^braujar - ఫైర్‌ఫాక్స్ వెబ్‌బ్రౌజర్
yAvatprapancAnikI cATiceppanDi. - యావత్ప్రపంచానికీ చాటిచెప్పండి.
vishvaksEnuDu kaskaskambhaTTunakiTlaniye - విష్వక్సేనుడు కస్కస్కంభట్టునకిట్లనియె
[మార్చు] కొన్ని క్లిష్టమైన పదాలు
- విజ్ఞానము vij~nAnamu
- రామ్ rAm
- ఫైర్‌ఫాక్స్ fair^faaks
- హోమ్‌పేజీ hOm^pEjI
- ఎంజైమ్ eMjaim
- ఆన్‌లైన్ An^lain
- లిమ్కా limkA
- ఎక్స్‌ప్లోరర్ eks^plOrar
- వ్యాఖ్యానం vyAkhyAnaM
- అనిశ్చితి aniSciti
- దుఃఖసాగరం du@hkhasaagaram
- తెలుఁగు telu@Mgu
- ఆమ్లం aamlaM లేదా AmlaM
|